Telugu » Photo-gallery » Vijay Deverakonda And Rashmila Mandannas Wedding Photos Sn
Virosh Wedding: పెళ్లి బంధంతో ఒకటైన విజయ్- రష్మిక.. ఫోటోలు షేర్ చేసిన కొత్త జంట
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న(Virosh Wedding) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరి పెళ్లి బంధుమితృల మధ్య అంగరంగ వైభవంగా జారింది. ఉదయపూర్ లో జరిగిన ఈ పెళ్లికి సంబందించిన ఫోటోలను విజయ్- రష్మిక సోషల్ మీడియా ద్వారా పంచుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.