Vijay Rashmika : విజయ్ రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం.. సొంతూళ్లో ఊరందరికీ భోజనాలు..
నేడు విజయ్ సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట స్వగ్రామంలో కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
- Saketh U
- Published on- March 2, 2026 / 04:03 PM IST
విజయ్ రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం.. సొంతూళ్లో ఊరందరికీ భోజనాలు..
ఇటీవల ఫిబ్రవరి 26న విజయ్ - రష్మిక ఘనంగా ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
మార్చ్ 4న హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ కూడా జరగనుంది.
నేడు విజయ్ సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట స్వగ్రామంలో కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
అక్కడ విజయ్ కి సొంత ఫామ్ హౌజ్ ఉంది. అందులోనే సత్యనారాయణ వ్రతం చేసారు.
ఈ సందర్భంగా ఊరందరికీ విజయ్ కుటుంబం భోజనాలు ఏర్పాటు చేసింది.
తుమ్మన్‌పేట నుంచి విజయ్ - రష్మిక పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Vijay Deverakonda Rashmika Mandanna