Vijay Deverakonda : విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న విజయ్, రష్మిక.. ఫొటోలు..
రణబాలి సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Saketh U
- Published on- October 17, 2026 / 07:14 PM IST
Vijay Deverakonda
