Telugu » Photo-gallery » Vishwak Sen Meets Bandla Ganesh In Padyayatra Near Tirupati Photos Goes Viral Sy
Vishwak Sen : చంద్రన్న కోసం బండ్లన్న చేస్తున్న పాదయాత్రలో విశ్వక్ సేన్.. ఫొటోలు..
బండ్ల గణేష్ సీఎం చంద్రబాబు కోసం తిరుమలకు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు విశ్వక్ సేన్ తన ఫంకీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి వెళ్లగా దగ్గర్లోనే పాదయాత్ర చేస్తున్న బండ్ల గణేష్ ని కలిశారు. ఈ ఫొటోలు షేర్ చేసి.. నా సంకల్పయాత్రలో ఈ రోజు నాతో అడుగులు వేసిన తమ్ముడు విశ్వక్ సేన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని బండ్ల గణేష్ పోస్ట్ చేసారు.