Das Ka Dhamki : ‘దాస్ కా ధమ్కీ’ ప్రెస్ మీట్ గ్యాలరీ..

విశ్వక్ సేన్ (Vishwaksen), నివేతా పేతురేజ్ (Nivetha Pethuraj) జంటగా నటిస్తున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki) . ఈ సినిమాని విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 22న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేశారు.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

ట్రెండింగ్ వార్తలు