Telugu » Photo-gallery » Waltair Veerayya Pre Release Event Fill With Huge Cutouts And Fans
Waltair Veerayya pre release event : భారీ కటౌట్స్, అభిమానులతో నిండిపోయిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక..
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో ఆ ప్రాంగణం అంతా రవితేజ, చిరంజీవి భారీ కటౌట్స్, అభిమానులతో నిండిపోయింది.