Nara Brahmani Women’s APL: ఘనంగా మొదలయిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. సందడి చేసిన నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్.. ఫొటోలు..
Womens Andhra Premier League: నేడు మంగళగిరిలో ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమయింది. ఈ ప్రారంభ వేడుకకు నారా బ్రాహ్మణి (Nara Brahmani), మిథాలీ రాజ్ హాజరయ్యారు.
- Saketh U
- Updated on- September 21, 2026 / 12:45 PM IST
Womens Andhra Premier League Started Nara Brahmani Mithali Raj As Guests
