Yogalakshmi : తెలుగు వాళ్లకు దగ్గరైన తమిళ భామ.. పట్టుచీరలో యోగలక్ష్మి క్యూట్ ఫొటోలు..
టూరిస్ట్ ఫ్యామిలీ, హార్ట్ బీట్, ది కోర్ట్.. సినిమా, సిరీస్ లతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరయింది ఈ తమిళ భామ యోగలక్ష్మి. త్వరలో తెలుగులో జిల్లేడు చెట్టు సినిమాతో రాబోతుంది. తాజాగా యోగలక్ష్మి పట్టుచీరలో క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- November 2, 2026 / 05:44 PM IST
Yogalakshmi
