Viraajita : శ్రీ కృష్ణ జన్మాష్టమి స్పెష‌ల్.. ముక్కు పుడ‌క, భారీ హారంతో యూట్యూబ‌ర్ విరాజిత‌.. క్యూట్ ఫోటోలు..

యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న నటి విరాజిత (Viraajita ) శుక్ర‌వారం శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి (సెప్టెంబ‌ర్ 4) సంద‌ర్భంగా విషెస్ తెలియ‌జేస్తూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9