Telugu » Photo-gallery » Ys Jagan Christmas Ys Jagan Ys Bharathi And Ys Vijayamma Participated In Christmas Celebrations At Csi Church In Pulivendula Hn
YS Jagan Christmas : క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఆప్యాయంగా హత్తుకొని ముద్దాడిన తల్లి విజయమ్మ(ఫొటోలు)
YS Jagan Christmas : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి, తల్లి విజయమ్మతోపాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జగన్‌ను విజయమ్మ ఆప్యాయంగా హత్తుకొని ముద్దాడారు. క్రిస్మస్ కేక్‌ను తినిపించారు.