YS Rajareddy Engagement : మేనల్లుడి నిశ్చితార్థం వేడుకలో వైఎస్ జగన్.. ఫోటోలు
వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియాల ఎంగేజ్మెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక మేనల్లుడిని ఆశీర్వదించడానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు.
- gum 95921
- Published on- January 18, 2024 / 10:32 PM IST
