×
Ad

YS Jagan : తమిళ సెలబ్రిటీలతో వైఎస్ జగన్.. అన్న కొడుకు పెళ్ళిలో సందడి చేసిన మాజీ సీఎం.. ఫోటోలు వైరల్..

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెన్నైలో తన అన్న సునీల్ రెడ్డి తనయుడు సాహిల్ వివాహం, రిసెప్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలకు తమిళ సినీ, రాజకీయప్రముఖులు హాజరయ్యారు. సూర్య, కార్తీ, విజయ్, ఉదయనిధి స్టాలిన్.. పలువురు సినీ ప్రముఖులతో పాటు, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ సీఎం పళని స్వామి.. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవగా వారందర్ని వైఎస్ జగన్ పలకరించి వారితో మాట్లాడారు.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16