హార్దిక్ పాండ్యా-నటాషా బేబీ ఫొటోలు వైరల్

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిక్ లకు బాబు పుట్టిన సంతోషంలో మునిగి ఉన్నారు. ఆ సంతోషంలో మీరూ భాగం అవ్వాలంటే ఓ సారి వాటిపై లుక్కేయండి.

ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొద్ది నెలల్లోనే నటాషా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కరోనా తతంగం చల్లారిన తర్వాత పెళ్లి పెట్టుకుందామని అనుకుంటుందీ జంట.

తండ్రి అయిన సంతోషంలో బిడ్డను ముద్దాడుతూ..



తొలి ఫొటోలో టీమిండియా ఆల్ రౌండర్ కేవలం చేతిని మాత్రమే చూపిస్తూ..

 




ట్రెండింగ్ వార్తలు