Afghanistan Win : వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ ఘన విజయం

పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘానిస్థాన్ 49 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.

Afghanistan wins over Pakistan

Afghanistan Win Over Pakistan : ఐసీసీ వరల్డ్ కప్ 2023లో మరో సంచలన విజయం నమోదైంది. పాకిస్థాన్ పై ఆఫ్ఘానిస్థాన్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ పై 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘానిస్థాన్ గెలుపొందింది. పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

ఆఫ్ఘానిస్థాన్ 49 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాటింగ్ : బాబర్ 74, షఫిఖ్ 58, షాదాబ్ 40, ఇఫ్తిఖర్ 40 పరుగుల చొప్పున చేశారు. ఆఫ్ఘానిస్థాన్ బౌలింగ్ : నూర్ 3, హక్ 2, నబీ, అజ్మతుల్లాకు ఒక్కో వికెట్ దక్కాయి.

World Cup 2023 ENG vs SA: ఇంగ్లాండ్ పై ద‌క్షిణాప్రికా ఘ‌న విజ‌యం

ఆఫ్ఘానిస్థాన్ బ్యాటింగ్ : ఇబ్రహీం 87, షా 77, గుర్బాజ్ 65, షాహిది 48 పరుగుల చొప్పున చేశారు. పాకిస్థాన్ బౌలింగ్ : ఆఫ్రిది, హసన్ కు ఒక్కో వికెట్ లభించాయి.

ట్రెండింగ్ వార్తలు