WPL 2027 Auction : వేలం త‌రువాత ఐదు ఫ్రాంఛైజీల పూర్తి స్వ్కాడ్‌లు ఇవే..

WPL 2027 Auction : వేలం త‌రువాత ఐదు ఫ్రాంఛైజీల పూర్తి జ‌ట్ల జాబితా ఇక్క‌డ ఉంది

After WPL 2027 Auction Full Squads Of All Five Franchises

WPL 2027 Auction : బుధవారం (అక్టోబ‌ర్ 28) కొచ్చి వేదిక‌గా జ‌రిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 మినీ వేలం ముగిసింది. 5 ఫ్రాంఛైజీలు క‌లిసి 25 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేశాయి. అత్య‌ధిక మొత్తాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్‌ ద‌క్కించుకుంది. ఆమెను రూ. 1.1 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది.

ఇక‌ భారత ప్లేయ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. బ్యాటర్ కిరణ్ నవగిరే అత్య‌ధికంగా రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ద‌క్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ వికెట్ కీపర్, బ్యాటర్ జి.కమలినీని రూ.40 లక్షలకు దక్కించుకుంది.

డ‌బ్ల్యూపీఎల్ 2027 వేలం తర్వాత ఐదు జట్ల పూర్తి స్క్వాడ్ లు ఇవే..
(* – అంటే విదేశీ ప్లేయ‌ర్లు)

ముంబై ఇండియన్స్..
అమంజోత్ కౌర్ , అమేలియా కెర్*, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్*, నటాలీ స్కివర్ బ్రంట్*, నికోలా కారీ*, రహిలా ఫిర్దౌస్, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్*, వైష్ణవి శర్మ, సానికా చల్కే, శ్వేతా సెహ్రావత్, అక్షితా భగత్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
అరుంధతి రెడ్డి , ఎల్లీస్ పెర్రీ *, జార్జియా వోల్*, లారెన్ బెల్*, నాడిన్ డి క్లర్క్*, పూజా వస్త్రాకర్, ప్రత్యూష కుమార్, ప్రేమ రావత్, రాధా యాదవ్, రిచా ఘోష్, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, స్మృతి మంధాన, జెస్ జోనాస్సేన్, తేజల్ హసబ్నిస్, వృందా దినేష్, క్లో ట్రయాన్*.

యుపి వారియర్జ్..
దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, మెగ్ లానింగ్*, ఫోబ్ లిచ్‌ఫీల్డ్*, ప్రతీకా రావల్, శిఖా పాండే, షిప్రా గిరి, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్‌స్టోన్*, తారా నోరిస్*, సోఫీ మోలినెక్స్*, స్నేహ రానా, గ్రేస్ హారిస్*, సుష్మా వర్మ, క్యాథరిన్ బ్రైస్*, మనాలి దక్షిణి, సహానా పవార్, ఆశా శోభనా.

WPL 2027 Auction : ముగిసిన డ‌బ్ల్యూపీఎల్ వేలం.. ఏ జ‌ట్టు ఎవ‌రిని కొనుగోలు చేసింది? అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్ ఎవ‌రంటే?

ఢిల్లీ క్యాపిటల్స్..
అన్నాబెల్ సదర్లాండ్*, చినెల్లే హెన్రీ*, దీయా యాదవ్, జెమిమా రోడ్రిగ్జ్, లారా వోల్వార్డ్ట్*, లూసీ హామిల్టన్*, మమతా మడివాలా, మారిజాన్ కాప్*, మిన్ను మణి, ఎన్ శ్రీ చరణి, నందిని శర్మ, నికి ప్రసాద్, షఫాలీ వర్మ, కిరణ్ నవ్‌గిరే, కిర్‌స్టీ గోర్డాన్*, ఉమా కశ్వి, కిర్‌స్టీ గోర్డాన్, నజ్మా ఖాన్.

గుజరాత్ జెయింట్స్..
అనుష్క శర్మ, ఆష్లీ గార్డనర్*, బెత్ మూనీ*, భారతీ ఫుల్మాలి, జార్జియా వేర్హామ్*, హ్యాపీ కుమారి, జింటిమణి కలితా, కనికా అహుజా, కష్వీ గౌతమ్, కిమ్ గార్త్*, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా సింగ్, సోఫీ డివైన్*, తనూజా కన్వర్, యాస్తికా భాటియా, జి కమలిని, ఓర్లా ప్రెండర్‌గాస్ట్*, సమైరా రాఘవ్.