India vs SriLanka Match: పోరాడి ఓడిన భారత్.. ఆసియా కప్ ఫైనల్ ఆశలు గల్లంతు.. ఫొటో గ్యాలరీ

India vs Sri Lanka Match: ఆసియా కప్ -2022లో భారత్ కథ ముగిసింది. మంగళవారం రాత్రి భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.5 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

1/14
India vs Sri lanka
2/14
India vs Sri Lanka Match In Asia Cup-2022
3/14
India vs Srilanka11
4/14
India vs Srilanka10
5/14
India vs Srilanka1 1
6/14
India vs Srilanka
7/14
India vs Srilanka 9
8/14
India vs Srilanka 8
9/14
India vs Srilanka 7
10/14
India vs Srilanka 6
11/14
India vs Srilanka 5
12/14
India vs Srilanka 4
13/14
India vs Srilanka 3
14/14
India vs Srilanka 2