Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ పై క్రికెటర్లపై స్పందన ఇదే..
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రముఖులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Operation Sindoor Cricketers Jai Hind chorus as India strikes Pakistan terror camps
పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులకు పాల్పడింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.
పాకిస్థాన్ లోని నాలుగు, పీవోకేలో ఐదు చోట్ల అటాక్ చేసింది. తద్వారా ఉగ్రవాదులకు, వారికి సహకరిస్తున్న పాక్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాకిచ్చింది. దీనిపై టీమ్ఇండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తామంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యంను ఉద్దేశిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. జై హింద్ కోరస్‌ను ప్రతిధ్వనించారు.
#OperationSindoor #JaiHind 🇮🇳👊🙌 pic.twitter.com/JCkgzlDZ3k
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 7, 2025
Together we stand. Jai Hind 🫡 🇮🇳 pic.twitter.com/sZZhBm9O0L
— Aakash Chopra (@cricketaakash) May 6, 2025
जय हिन्द, जय हिन्द की सेना 🇮🇳#oprationsindoor 🙏🏼
— Pragyan Ojha (@pragyanojha) May 6, 2025
Varun Chakravarthy’s Instagram story for Operation Sindoor. 🇮🇳 pic.twitter.com/vu1ewQrwEO
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2025
Jai Hind! 🇮🇳🇮🇳 pic.twitter.com/dTN5Cm8yiX
— Gautam Gambhir (@GautamGambhir) May 7, 2025