Ishan Kishan: బంగ్లాదేశ్ లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో ఇవాళ జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ చెలరేగి ఆడారు. ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 10 సిక్సులు, 24 ఫోర్ల సాయంతో 210, విరాట్ కోహ్లీ 90 బంతుల్లో 2 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
దీంతో ఇషాన్ కిషన్ ఆడిన తీరుపై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే, కొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. ఆ రెండు వన్డేల్లో టీమిండియా బ్యాట్స్ మెన్ అంతగా రాణించలేదు. నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం చెలరేగిపోయారు. బంగ్లాదేశ్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ వంటి బ్యాట్స్ మెన్ పై తమ అభిప్రాయాలను తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో భారత అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. నేటి మ్యాచులో ఆడిన తీరుతో గత రెండు మ్యాచుల్లో ఘోర ఓటమిని మరిపించేలా చేశారని కొందరు పేర్కొన్నారు. “Fastest 200”, Ishan Kishan, #ViratKohli, #BCCISelectionCommittee, #INDvsBAN హ్యాష్ ట్యాగ్లు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి.
Virat Kohli – Ishan Kishan innings pic.twitter.com/j62LGQ35pz
— Dr Gill (@ikpsgill1) December 10, 2022
Well Played Ishan Kishan ? Welcome to Samson vs Pant vs Ishan discussion?
— KKR Karavan (@KkrKaravan) December 10, 2022
Well played Kishan ? pic.twitter.com/NCKyWpaYtf
— Prithvi (@Puneite_) December 10, 2022
The roar from Ishan Kishan after the double hundred – what an insane innings! pic.twitter.com/fbeNqwCIdq
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 10, 2022
And now time for Test Century #INDvsBAN #BANvIND #ViratKohli? pic.twitter.com/fBJBm3L8uo
— RVCJ Media (@RVCJ_FB) December 10, 2022
And now time for Test Century #INDvsBAN #BANvIND #ViratKohli? pic.twitter.com/fBJBm3L8uo
— RVCJ Media (@RVCJ_FB) December 10, 2022
Country first ?#crickettwitter #india pic.twitter.com/YUCy6hU0rr
— Sportskeeda (@Sportskeeda) December 9, 2022
His comeback was incredible ??
Virat Kohli completed century in T20, Now he completed the Century in ODIs ,Only Test Was remaining ,Test Century Loading ??GOAT ? @imVkohli#ViratKohli? #BANvIND pic.twitter.com/eyUAOJkdhL— ꧁??????????꧂ (@Bloodshed___) December 10, 2022
His comeback was incredible ??
Virat Kohli completed century in T20, Now he completed the Century in ODIs ,Only Test Was remaining ,Test Century Loading ??GOAT ? @imVkohli#ViratKohli? #BANvIND pic.twitter.com/eyUAOJkdhL— ꧁??????????꧂ (@Bloodshed___) December 10, 2022
India vs Bangladesh 3rd ODI: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీంఇండియా