WTC Final: స్టేడియంలో మరోసారి చిందేసిన కోహ్లీ
- Subhan Ali Shaik
- Published On : June 21, 2021 / 02:23 PM IST
Virat Kohli
WTC Final: వరల్డ్ ఛాంపియన్ టెస్టు టోర్నీలో భాగంగా జరుగుతున్న మూడో రోజు మ్యాచ్ ను కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ముందుగా బౌలింగ్ చేసిన కివీస్ జట్టు భారత్ ను 217పరుగులకు ఆల్ అవుట్ చేసింది. కాన్వే హాఫ్ సెంచరీతో న్యూజిలాండ్ జట్టు 101పరుగుల స్కోరు చేయగలిగింది.
ఇదిలా ఉంటే మైదానంలో తన ఫీలింగ్ ను కళ్లతో.. హావబావాలతో చూపించే కోహ్లీ.. ఈ డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. ఒత్తిడిగా ఉంటే జట్టుతో పాటు తాను సైతం ఉద్రేకంగా కనిపించే కోహ్లీ బాంగ్రా డ్యాన్స్ చేస్తుండటం చూసి జట్టు సేఫ్ అన్నట్లుగా కనిపించింది.
<blockquote class=”twitter-tweet”><p lang=”und” dir=”ltr”><a href=”https://t.co/G64UGvdRW8″>pic.twitter.com/G64UGvdRW8</a></p>— Thala ⚒ | MASK UP Dude ? (@SattiPreetham) <a href=”https://twitter.com/SattiPreetham/status/1406615584792408065?ref_src=twsrc%5Etfw”>June 20, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
మ్యాచ్ నేరుగా వీక్షించేందుకు 4వేల మందిని స్టేడియాలకు అనుమతించారు. మ్యాచ్ కు టీమిండియా అభిమానులకు ఎక్కువమంది చేరుకోలేకపోయారు. ఇండియన్ ప్రేక్షకులు కొంతమంది డ్రమ్స్ తో వచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం కోహ్లీకి పాట డెడికేట్ చేస్తూ సందడి చేశారు.
ప్రస్తుతం కోహ్లీ స్టెప్పుల వీడియో.. ఇంటర్నెట్ లో వైరల్ గా మారి హల్ చల్ చేస్తుంది.
