Amazon Summer Sale 2026 : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్.. వన్‌ప్లస్‌ 13పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సందర్భంగా వన్‌ప్లస్ 13 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ సేల్ సమయంలో ఏకంగా రూ. 12వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Amazon Summer Sale 2026

  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభమైంది
  • ఈ సేల్‌లో స్పెషల్ ఆఫర్లలో వన్‌ప్లస్ 13పై భారీ తగ్గింపు
  • ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ. 12వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభమైంది. ఈ వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మీ స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఈ డీల్ మీకోసమే. ఈ సేల్‌లో స్పెషల్ ఆఫర్లలో వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సందర్భంగా ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ. 12వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వన్‌ప్లస్ 13 ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 13 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 ఫోన్ రూ. 69,999 ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 7,001 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ. 62,998 ధరకు లభిస్తోంది. అంతేకాదు.. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 5వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్-ఇన్ చేయవచ్చు.

Read Also : Samsung Galaxy S25 Edge : శాంసంగ్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ గ్యారంటీ! S25 ఎడ్జ్ ధర చూస్తే నమ్మలేరు.. ఫ్లిప్‌కార్ట్ క్రేజీ ఆఫర్ మావా..!

వన్‌ప్లస్ 13 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ HDR10+ సపోర్ట్‌తో 6.82-అంగుళాల QHD+ ఎల్టీపీఓ 3K డిస్‌ప్లే ఉంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ అడ్రినో 830 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ వన్‌ప్లస్ 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13లో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా సెన్సార్, 120x డిజిటల్ జూమ్ 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.

అంతేకాదు.. వన్‌ప్లస్ 13లో 6,000mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 సర్టిఫికేషన్ పొందింది.