Amazon Summer Sale : అమెజాన్‌లో ఒప్పో ఫోన్లపై బంపర్ ఆఫర్లు.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. ఏ ఫోన్ కొంటారంటే?

Amazon Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ 2026 మొదలైంది. ఈ సేల్ సమయంలో ప్రత్యేకించి ఒప్పో ఫోన్లపై అదిరిపోయే బంపర్ ఆఫర్లను అందిస్తోంది. మీకు నచ్చిన ఒప్పో ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

Amazon Summer Sale

  • ఒప్పో ఫోన్లపై అదిరిపోయే డీల్స్, మరెన్నో ఆఫర్లు
  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభం
  • ఒప్పో లవర్స్ కోసం అద్భుతమైన డిస్కౌంట్లు

Amazon Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభమైంది. మొబైల్ ఫోన్‌లపై భారీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఇదే అద్భుతమైన ఛాన్స్. ఈ అమెజాన్ సేల్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ముఖ్యంగా, ఈ సేల్ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డీల్స్‌ను అందిస్తోంది.

ఒప్పో ఫోన్లలో ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్, కలర్‌ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ అందిస్తాయి. ముఖ్యంగా కెమెరాకు ప్రాధాన్యతనిచ్చే స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌లు అద్భుతంగా ఉంటాయి.

ఈ అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లతో మీకు నచ్చిన కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ సేల్ సమయంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఒప్పో ఆఫర్లను ఇప్పుడు చూద్దాం.

Read Also : Post Office PAN Rules : పోస్టాఫీస్ ఖాతాదారులకు కొత్త రూల్స్.. ఇకపై PAN ఎందుకు తప్పనిసరి..? TDS కోసం కొత్త ఫారం ఏంటి..?

ఒప్పో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు :
అమెజాన్ సమ్మర్ సేల్ 2026 మొబైల్ ఫోన్‌లపై అనేక అద్భుతమైన డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారులు HDFC క్రెడిట్, డెబిట్ కార్డులతో 10శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు.

అదనంగా, అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు 5శాతం వరకు అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు. అంతేకాదు.. వినియోగదారులు 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ల నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

అమెజాన్ సమ్మర్ సేల్ 2026 ఒప్పో ఫోన్లపై బెస్ట్ డీల్స్ ఇవే :

  • ఒప్పో K14X 5G         రూ. 17,999 (పాత ధర)              రూ. 15,668 (కొత్త ధర )
  • ఒప్పో K13 5G            రూ. 22,999                                       రూ. 22,499
  • ఒప్పో F33 ప్రో 5G     రూ. 40,999                                       రూ. 33,999
  • ఒప్పో A6X 5G          రూ. 23,999                                        రూ. 20,999
  • ఒప్పో F33                 రూ. 48,999                                        రూ. 31,497
  • ఒప్పో రెనో 15 ప్రో మినీ రూ. 69,999                                  రూ. 59,999
  • ఒప్పో రెనో 15          రూ. 49,999                                        రూ. 47,999
  • ఒప్పో ఫైండ్ X8     రూ. 79,999                                        రూ. 64,999