Apple iPhone 17 : బిగ్ డిస్కౌంట్.. జస్ట్ రూ. 2వేలు కట్టి కొత్త ఐఫోన్ 17 ఇంటికి తెచ్చుకోండి.. ఇంత చౌకగా మళ్లీ దొరకదు..!

Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింది. క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 17 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/7
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 అతి చౌకైన ధరకే లభిస్తోంది. క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్‌లో ఐఫోన్ 17 ధర రూ. 44,768కి తగ్గింది. ఈ డీల్‌లో ఎక్స్ఛేంజ్, కూపన్, టాటా న్యూ ఆఫర్లు కూడా ఉన్నాయి.
2/7
గతంలో కన్నా చాలా తక్కువ ధరకు ఐఫోన్ 17 మోడల్ లభిస్తోంది. క్రోమా 'ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్' సందర్భంగా ఈ ఐఫోన్ ధర రూ. 44,768కి తగ్గింది. లాంచ్ సమయంలో ధర రూ. 82,900గా ఉండేది. ఈ డీల్ సమయంలో కేవలం రూ. 2వేలు చెల్లించి కొత్త ఐఫోన్ 17 ఇంటికి తెచ్చుకోవచ్చు.
3/7
వాస్తవానికి, ఇది డైరెక్ట్ డిస్కౌంట్ కాదు.. ఐఫోన్ 17 కొనుగోలుపై రూ. 1658 వరకు 2శాతం కూపన్ డిస్కౌంట్, రూ. 23,500 వరకు పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్, రూ. 8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,974 వరకు టాటా న్యూ కాయిన్స్ ఉన్నాయి.
4/7
మీరు టాటా నియో కాయిన్స్‌ను తీసుకోకపోయినా ధర సుమారుగా రూ. 48,742 అవుతుంది. అదనంగా, కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు రూ. 1,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. నెలకు రూ. 2,073 నుంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,190 విలువైన ఆపిల్ అడాప్టర్ ఫ్రీగా లభిస్తుంది.
5/7
ఐఫోన్ 17 స్పెషాలిటీ ఏంటి? : ఆపిల్ ఐఫోన్ 17లో 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఆపిల్ కొత్త A19 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌ కోసం వినియోగించుకోవచ్చు.
6/7
కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెంటర్ స్టేజ్ ఫీచర్‌కు సపోర్టు ఇచ్చే 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ లైఫ్ సుమారు 11–12 గంటలు ఉంటుంది. 40W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
7/7
ఈ ఐఫోన్ కొనాలా? వద్దా? : మీరు పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలని చూస్తుంటే ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఎక్స్ఛేంజ్, లాయల్టీ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఐఫోన్ 17 మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు.