గణేశ్ లడ్డూ @ రూ.29 లక్షలు.. హైదరాబాద్‌లో రికార్డు ధర పలికిన మైహోం భూజ లడ్డూ..

ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేశ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు.

గణేశ్ లడ్డూ @ రూ.29 లక్షలు.. హైదరాబాద్‌లో రికార్డు ధర పలికిన మైహోం భూజ లడ్డూ..

Updated On : September 15, 2024 / 8:51 PM IST

My Home Bhooja Ganesh Laddu : హైదరాబాద్ మాదాపూర్ లోని మైహోం భూజలో వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికింది. గణనాథుడి లడ్డూ వేలంపాటలో రూ.29 లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాట హోరాహోరీగా సాగింది. ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేశ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. హైదరాబాద్ లోని మైహోం భూజ లడ్డూ అత్యంత భారీ ధర పలికింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేలం పాటల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం.

 

Also Read : హైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల నిమజ్జనం.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం