Bandla Ganesh Daughter Marriage : బండ్ల గణేశ్‌ కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబు, రేవంత్.. సినీ, రాజకీయ ప్రముఖులు.. వీడియో వైరల్

Bandla Ganesh Daughter Marriage : నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు.

Bandla Ganesh Daughter Marriage

Bandla Ganesh Daughter Marriage : నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజ – జనని వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు రెండు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తోపాటు పలువురు సినీ పరిశ్రమ పెద్దలు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.