Firecrackers : దీపావళి పండుగలో పలు చోట్ల అపశ్రుతి… బాణసంచా పేల్చుతూ గాయపడ్డ చిన్నారులు

దీంతో గాయపడిన చిన్నారులకు ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారులలో పలువురు పెద్దలు గాయపడ్డారు.

firecrackers children injured

Firecrackers Children Injured : దీపావళి పండుగలో పలు చోట్ల అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. ఆనందంగా బాణసంచా కాల్చుతూ పలువురు చిన్నారులు గాయపడ్డారు. వారి కళ్లకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని హైదరాబాద్ లోని సరోజినీ దేవీ కంటి ఆస్పత్రికి తరలించారు.

రాత్రి దాదాపు పది మందికి పైగా చిన్నారుు ఆస్పత్రిలో చేరారు. దీంతో గాయపడిన చిన్నారులకు ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారులలో పలువురు పెద్దలు గాయపడ్డారు. దీంతో బాధితులు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.