×
Ad

Municipal Elections Results : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా..

Municipal Elections Results : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఫలితాలు వెల్లడవుతున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.

Municipal Elections Results

Municipal Elections Results : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయదుందుబి మోగిస్తున్నారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా.. తొమ్మిది వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.. బీఆర్ఎస్, బీజేపీలు ఇంకా ఖాతా తెరవలేదు.