DGP CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
మే 1న డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
- Naveen
- Published on- April 28, 2026 / 07:34 PM IST
DGP CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ ను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ సీపీగా పని చేశారు. ప్రస్తుతం హోం సెక్రటరీగా ఉన్నారు. ఎల్లుండి ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. మే 1న డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
