Fire Accident in MGBS : ఎంజీబిఎస్ లో అగ్నిప్రమాదం.. ప‌రుగులు తీసిన ప్ర‌యాణికులు.. తప్పిన పెనుప్రమాదం.

Fire Accident in MGBS : ఎంబీబీఎస్ బస్టాండ్ లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాట్ ఫామ్ పై నిలిపి ఉంచిన సూపర్ లగ్జరీ బస్సు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Fire Accident in MGBS

Fire Accident in MGBS : హైదరాబాద్‌లోని ఎంజీబిఎస్ బస్టాండ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ప్లాట్ ఫామ్ పై నిలిపి ఉంచిన సూపర్ లగ్జరీ బస్సు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్నవారు, అక్కడున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఆర్టీసీ, పోలీస్ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేయడం పెనుప్రమాదం తప్పినట్లయింది.