హైదరాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్ పేరుతో వ్యభిచారం

  • Publish Date - June 25, 2020 / 12:28 PM IST

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ లో గుట్టురట్టు అయింది. వెల్‌నెస్ సెంటర్ పేరుతో రోడ్ నెం.25లో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలిగారు. శైలజ అనే నిర్వహకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Read: హైదరాబాద్ లో కోవిడ్ టెస్టులకు బ్రేక్

ట్రెండింగ్ వార్తలు