BRS Party
Muncipal Elections Results : తెలంగాణలోని మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సత్తాచాటుతోంది. పలు మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది.
బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు..
♦ గడ్డపోతారం
♦ గుమ్మడిదల
♦ ఇంద్రేశం
♦ ఇబ్రహీంపట్నం
♦ క్యాతనపల్లి
♦ ఐజ
♦ తొర్రూర్
♦ తిరుమలగిరి
♦ ఇస్నాపూర్