Ramchander Rao
Telangana municipal elections: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపింది? ఏయే ప్రాంతాల్లో విజయం సాధించింది? ఏయే చోట్ల వేరే పార్టీలకు మద్దతు ఇచ్చింది? పూర్తి వివరాలు..
ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీని బీజేపీ పూర్తిగా కైవసం చేసుకుంది. భైంసాలో ఇండిపెండెంట్‌కు మద్దతు ఇచ్చింది.
ఐదు మున్సిపాలిటీల్లో బీజేపీ వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశమైంది. నారాయణపేట్ మున్సిపాలిటీ బీజేపీకి దక్కింది.
Also Read: ఏడుగురు పాక్ సైనికులను బంధించిన బలూచ్ ఆర్మీ.. 7 రోజుల్లో పాక్ ఆ పని చేయకపోయిందో రప్పా రప్పా..
ఈ 3 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లను దక్కించుకుంది బీజేపీ..
1. ఆమన్ గల్ (కాంగ్రెస్ + బీజేపీ)
2. జిన్నారం (బీఆర్ఎస్ + బీజేపీ)
3. నర్సాపూర్ (కాంగ్రెస్ + బీజేపీ)
4. అలియాబాద్ (కాంగ్రెస్ + బీజేపీ)
5. ఎల్లంపేట (బీఆర్ఎస్ + బీజేపీ)
మరోవైపు, 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
వాయిదా పడిన మున్సిపాలిటీలు
ఎల్లందు
సుల్తానాబాద్
ఇబ్రహీంపట్నం
కాగజ్‌నగర్
కేతనపల్లి
ఖానాపూర్
జహీరాబాద్
ఇందిరేశం
డోర్నకల్
జనగాం
తొర్రూర్