TSPSC: టీఎస్పీఎస్పీ సభ్యత్వానికి రాజీనామా చేసిన 5 గురు కమిషన్ సభ్యులు

మరో ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. వాస్తవానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదింనేలేదు. ఈ నేపథ్యంలో మరో ఐదుగురు రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది.

టీఎస్పీఎస్పీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే అంటే ఈరోజు (డిసెంబర్ 12) మరో ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. వాస్తవానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదింనేలేదు. ఈ నేపథ్యంలో మరో ఐదుగురు రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది.

1.బండి లింగారెడ్డి
2.కోట్ల అరుణ కుమారి
3.సుమిత్రా ఆనంద్
4.కారెం రవీంద్ర రెడ్డి రాజీనామా

5. సత్యనారాయణ