MLA Gadari Kishore comments : ‘నా సభకొచ్చిన వారికే ఆసరా పింఛన్లు, ఇతరులకిస్తే లాగు పగలగొడతా’.. గ్రామ కార్యదర్శికి వార్నింగ్‌ ఇచ్చిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన సభకు వచ్చిన వారికే ఆసరా పింఛన్లు ఇవ్వాలని.. ఇతరులకు పింఛన్లు ఇస్తే లాగు పగలగొడతానంటూ గ్రామ కార్యదర్శిని హెచ్చరించారు. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు.

MLA Gadari Kishore comments : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన సభకు వచ్చిన వారికే ఆసరా పింఛన్లు ఇవ్వాలని.. ఇతరులకు పింఛన్లు ఇస్తే లాగు పగలగొడతానంటూ గ్రామ కార్యదర్శిని హెచ్చరించారు.

శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. తన సభకు వచ్చిన వారికే పింఛన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇతరులకు ఇస్తే.. బాగుండదంటూ గ్రామ కార్యదర్శి వెంకన్నకు వార్నింగ్‌ ఇచ్చారు.

Telangana : కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

స్టేజీపైనే గ్రామ కార్యదర్శికి వార్నింగ్‌ ఇవ్వడంతో.. అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు