అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 400 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. అర్ధ రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ 80 శాతాన్ని అధిగమించే అవకాశం ఉందని ఆయన అన్నారు