పాలమూరు జిల్లాలో గురువారం కేసీఆర్ పర్యటన
- chvmurthy
- Published On : August 28, 2019 / 09:58 AM IST
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారు. అలాగే కరివేన, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు.. నార్లాపూర్ పంప్‌హౌజ్ పనుల పురోగతిపై కేసీఆర్ అధికారులతో సమీక్ష చేయనున్నారు.
