జాతీయ స్థాయిలో నేను తెలుగు వాడిని అని చెప్పేందుకే పంచె కడుతున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు.
జాతీయ స్థాయిలో నేను తెలుగు వాడిని అని చెప్పేందుకే పంచె కడుతున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఇటీవలికాలంలో తను పంచె మాత్రమే ఎందుకు కట్టుకుని తిరుగుతున్నానంటే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పంచె అని దేశ వ్యాప్తంగా పంచె కట్టు సంప్రదాయం గురించి చర్చ జరగడానికి పంచె కట్టుకున్నట్లు చెప్పారు.
Read Also : మోహన్ బాబు ఊసరవెల్లి : పారితోషికం ఎంత అందింది – బుద్ధా వెంకన్న
జాతీయ స్థాయిలో నేను తెలుగు వాడిని అని చెప్పడానికి పంచె కడుతున్నాను – JanaSena Chief @PawanKalyan #VoteForGlass pic.twitter.com/X40Tw9E44i
— JanaSena Party (@JanaSenaParty) March 31, 2019
కాగా పవన్ కళ్యాణ్ పంచె కట్టు అంశంపై నెటిజన్‌లు రియాక్ట్ అవుతున్నారు. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ఎందరో నేతలు పంచెకట్టి తెలుగు వారి గౌరవాన్ని నిలిపారని, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ చేసేదేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.
అలాగే గతంలో పంచెలు ఊడగొడతా.. అంటూ తెలుగువారి పంచెని వెటకారం చేశాడంట.. ఇప్పుడు ఓట్లు కోసం తెలుగు వారి పంచె కట్టులోని నిండుదనం గురించి మట్లాడుతున్నాడు అంటూ విమర్శిస్తున్నారు.
Hahaha, hehehe, ???Nuvuu kothaga chepepani ledu, old politician of already did it bro.
— N@v€€n V@d|@ (@charyhunk) March 31, 2019
తెలుగువారి పంచె ని వెటకారం చేశాడంట… వెనుకటికెవరో….
ఎదోవుడదీసి కొడతానాన్నాడంట….
ఇప్పుడు… ఓట్లు కోసం తెలుగు వారి పంచె కట్టు లోని…నిండుదనం గుర్తువచిందా…నిత్య పెళ్ళి కొడుకు గార్కి..
??????@YSRCParty @JaiTDP @Justice_4Vizag— Chandra (@proud_citizen_) March 31, 2019
గతంలో ఒకడు ప్రజలకి మంచి చేసిన నాయకుడిని పంచెలు ఊడదీసి కొట్టాలి అన్నాడు,
ఇప్పుడు మళ్లీ పదవి కోసం అందరితో పొత్తు పెట్టుకుని, అందరి కాళ్ళు పట్టుకుని ,ఇప్పుడు పెద్ద పోటుగాడిలా పంచె ఎగ్గట్టి వచ్చాడు.
ఏమి అనాలి సార్ ఇలాంటి వెధవలని.
మీరే చెప్పండి.@JanaSenaParty@PawanKalyan— Prasanth ? (@prasanth_pakala) April 1, 2019
దోతీ అనేది తెలుగువారిదే కాదు భారతీయ సాంప్రదాయం అని అనేకమంది గొప్ప లీడర్లు పంచె వేసుకుని ఖ్యాతి గడించారని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.
Dhoti is actually the original and a respectable Indian style. Many Great leaders and personalities used to wear it among them our former Telugu PM Shri P V Narasimha Rao gaaru was one of them. After Shri YSR gaaru now you are the one who wears and respects Dhoti. Super ???.
— Krishna Gangadhara (@srivatsasakrish) March 31, 2019
ముందు స్టేట్‌లో చూడు స్వామి, మా విజయవాడ వాళ్లు నిన్న టీడీపీ బీ టీమ్ అంటున్నారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Mundu state lo choodu swamy. Maa vijayawada Vaallu mimmalni TDP B team antunnaru. Correct planning cheyyandi. Center tharvatha choodochu.
— Chowkidar Ashok. (@AshokVelaga2) March 31, 2019