అంతర్జాతీయం

ఇండోనేషియా : ప్రకృతి విపత్తులకు నిలయమైన ఇండోనేసియాను రాకాసి అలలు ముంచెత్తాయి. తీవ్రమైన భూకంపం, దాని పర్యవసానంగా వెంటనే సంభవించిన సునామీ పెను విషాదాన్ని నింపింది.

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ యూజర్లు వెంటనే తమ ఖాతాలను లాగ్‌ అవుట్‌ చేసి మళ్లీ రీ-లాగిన్‌ అవడం మంచిదని సైబర్‌, ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనా : జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్‌ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు.

జకార్తా: పెద్దఎత్తున భూమి కంపించడంతో ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికను జారీచేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5 గా నమోదైంది. భూకంపం ప్రభావంతో సముద్రంలో అలలు పెద్ద ఎత్తున లేచి దగ్గరలోని ప్రాంతాలను ముంచివేసినట్టు వార్తలు అందుతున్నాయి.

జకార్త : మధ్య ఇండోనేషియాలో భారీ భూంకంపం సంభవించింది. శుక్రవారం ఓ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది.

ముంబయి: ఫేస్‌బుక్ తన అసలు బండారాన్ని బట్టబయలు చేసింది. మీ అకౌంట్ భధ్రత పేరుతో సేకరిస్తున్న ఫోన్ నెంబర్లు అసలు లక్ష్యం వేరే ఉందని ఇప్పుడు తెలుస్తోంది.

ఢిల్లీ : విమానం ప్రమాదాలు పైలట్ల తప్పిదాలతో కొన్ని జరుగుతుంటే పైలట్ల చాకచక్యంతో కూడా పలు సందర్భాలలో తప్పుతున్నాయి. ఇది ఆహ్వానించదగిన విషయమే.

ఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని, ఈ అంశంలో స్త్రీస్వేచ్ఛకు సమాన హక్కు ఉందని,  బ్రిటీష్‌ కాలంలో పుట్టుకు వచ్చి 497 రాజ్యాంగ నిబంధన ఈ తరానికి అవసరం లేదంటూ భారత అత్యున్నత  న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జార్జియా :  ప్రేమకు కులం, మతం, ప్రాంతం, ఆస్తులు, అంతస్థులు వీటితో సంబంధం లేదు. భాషకు సంబంధం లేదు. భావంతో మనస్సులు కలుస్తాయ్. ప్రేమ అనేది ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు.

ఢిల్లీ : యువతకు ఏది నచ్చితే అదే ట్రెండ్ అవుతుంది.వారు దేన్ని ఇష్టపడితే అదే మార్కెట్ లో సేల్స్ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా యువత బైక్స్ అంటే ప్రాణం పెడతారు.

Pages

Don't Miss