Home » 10TV Conclave
నన్ను ఇరికించడం కోసం, నా ద్వారా లోకేశ్, చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం దుర్గారావుని ఈ కేసులో తీసుకెళ్లారు.
ఏపీ రాజకీయాలపై తెలకపల్లి రవి విశ్లేషణ
ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా మిత్ర పక్షాలతో ముందుకెళ్తున్నామని పురంధేశ్వరి చెప్పారు.
జగనే వచ్చి నన్ను అడిగారు: డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్
జగన్ ప్రభుత్వం ఏపీని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని ఆయన వాపోయారు.
నానీతో డిబేట్కు రెడీ!
ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన.. ఇలా తదితర అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో వైసీపీదే హవా అని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.
కేంద్రం నుంచి వనరులను రాబట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రాలకు ఉంది.
జగన్ ఏంటి అనేది జనానికి క్లారిటీ ఉంది. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా గురించి, కొంత మంది వ్యక్తుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.