మూవీ రివ్యూ

Friday, August 4, 2017 - 20:09

జీనియస్ డైరక్టర్ సుకుమార్ తన నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ ద్వారా రెండోవ చిత్రంగా తెరకెక్కిన దర్శకుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశోక్, ఈషా రెబ్బా, హీరో హీరోయిన్లుగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ట్రైలర్స్ తోనూ టీజర్స్ తోనూ మంచి హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ......

Friday, August 4, 2017 - 20:00

సందీప్ కిషన్ రెజీన , ప్రజ్ఞా జైస్వాల్, సాయి ధరమ్ తేజ్ లాంటి భారీ తారాగణంతో, క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ రూపోందించిన నక్షత్రం... విడుదలకు ముందే.. మంచి ఇంప్రషన్ ను క్రియేట్ చేసుకుంది... అయితే ఈరోజు థియేటర్ లోకి రిలీజ్ అయిన ఈ నక్షత్రం ఎంత వరకు మెరిసిందో ఇప్పుడు చూద్దాం..
కథ     
కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలి అనే మోటోతో ఉన్న...

Friday, July 28, 2017 - 19:02

చాలా కాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న మాస్ హీరో లో ఒకరు గోపిచంద్. తన స్టైల్, బాడీలాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకొని ఓ చిత్రంతో ముందుకొచ్చాడు. ఆ సినమానే 'గౌతమ్ నంద'. మాస్ హీరోయిజాన్ని సూపర్బ్ గా ఎలివేట్ చేసే సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మరి ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించిందా..? సంపత్ కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడా...?..హిట్ కోసం...

Friday, July 21, 2017 - 20:58

లవ్ లీ సినిమాతో సక్సెస్ అందుకున్న జయ.. చాలా రోజుల తరువాత వైశాఖం అనే లవ్ లీ టైటిల్ తో సినిమా తీసి ఆడియన్స్ ముందుకు తీసుక వచ్చారు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ అందరి దగ్గర నుండి విషెస్ అందుకున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బిఏ రాజు నిర్మించారు.. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.. 
కథ...
కథ విషయానికి వస్తే.. ఒక అపార్ట్ మెంట్ లో ఉంటూ....

Friday, July 21, 2017 - 20:56

సున్నితమైన కథాంశాలతో లైటర్ కామెడీ మూమెంట్స్ తో సూపర్ సక్సెస్ అందుకున్న శేఖర్ కమ్ముల కొంత కాలంగా సక్సెస్ లేక రేసులో వెనుకపడ్డాడు.. అయితే ప్రస్తుతం, దిల్ రాజు నిర్మాణంలో వరుణ్ తేజ్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా రూపొందిన ఫిదా.. మొదటి నుండి మంచి పాజిటీవ్ టాక్ తో ఉంది.. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ....
కథ విషయానికి వస్తే...

Friday, July 7, 2017 - 20:53

న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ నివేద థామస్ నటించిన నిన్నుకోరి సినిమా ఇవాళ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఫీలింగ్.. రేటింగ్ ను వీడియాలో చూద్దాం..

ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో శ్రీదేవి నటించిన సినిమా మామ్ మూవీ ఇవాళ విడుదల అయింది. సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఫీలింగ్ ఏమిటీ, రేటింగ్ తదితర విషయాలను వీడియోలో చూద్దాం..

Friday, June 23, 2017 - 21:22

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం డిజె...దువ్వాడ జగన్నాథమ్..ఈ సినిమా ఇవాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఉంది. రేటింగ్ విశేషాలను వీడియోలో చూద్దాం... 

Friday, June 9, 2017 - 22:01

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన అమీ తుమీ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం విశేషాలు, రివ్యూ, రేటింగ్ కోసం వీడియోను చూడండి...

 

Friday, June 2, 2017 - 19:20

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ ఫిల్మ్... 'అంధగాడు'. మరి సినిమా కహాని ఎంటో ఇప్పుడు చూద్దాం.....

 

Friday, June 2, 2017 - 19:19

టుడే అవర్ రిసెట్ రిలీజ్ ఫిల్మ్స్ లేడిస్ టైలర్ మరి సినిమా కహాని ఎంటో ఇప్పుడు చూద్దాం.....

Friday, May 26, 2017 - 20:04

హైదరాబాద్ : టుడే అవర్ రీసెంట్ రిలీజ్ '' రారండోయ్ వేడుక చూద్దాం''.....మన్మథుడు హిరోగా సోగ్గాడే చిన్నినాయనా హిట్ కొట్టి మళ్లి అక్కినేని ఫ్యామిలీతో జగకట్టిన డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ''రారండోయ్ వేడుకచూద్దాం''..ఈ సినిమా ఈనాటి నేడే విడుదలలో ఉంది. లెట్ చేయకుండా ప్రేక్షకుల టాక్ చూద్దాం. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Friday, May 19, 2017 - 18:55

చిన్న సినిమాలకు పెద్ద హీరోగా మారి ..తన బ్లాక్ బస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తున్న నిఖిల్ కేశవ అనే ఇంటెన్సిఫైడ్ సబ్జెక్ట్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోస్టర్స్, టీజర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథవిషయానికొస్తే..హీరో ఫ్యామిలీ మొత్తాన్ని ఒక యాక్సిడెంట్ ద్వారా నాశనం చేసిన పోలీసుల మీద పగతీర్చుకోవడం అనే సింగిల్ ఎలిమెంట్....

Friday, May 12, 2017 - 19:36
Friday, May 5, 2017 - 18:53

హైదరాబాద్: టుడే అవర్ రీసెంట్ రిలీజ్ "బాబు బాగా బిజీ " రైటర్ కం డైరెక్టర్ కం హీరో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన ‘బాబు బాగా బిజీ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది.లేట్ లేకుండ ‘ బాబు బాగా బిజీ " టాక్ ఏంటో తెలుసుకుందాం.

స్వచ్ఛమైన కామెడీ తో...

స్వచ్ఛమైన కామెడీ తో హెల్ది ఫిలిం...

Friday, April 28, 2017 - 20:08

ప్రపంచమంతా ఎదురు చూసిన ప్రౌడ్ మూవీ ఆఫ్ ఇండియా బాహుబలి రెండో పార్ట్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.రెండేళ్ల ఎదురుచూపులు తెరదించుతూ వెండి తెరపై ప్రత్యక్షమయింది ఈ ఎపిక్.ఈ సినిమా కథ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్క పాయింట్ లీక్ చేసినా కూడా ఆ థ్రిల్ మిస్ అవుతారు.అయితే మొదటి పార్ట్ ని గుర్తు చేస్తూ టైటిల్స్ ముగించిన రాజమౌళి మొదటి పార్ట్ లోని గ్రాండియర్ కి...

Friday, April 28, 2017 - 16:02

ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'బాహుబలి 2'...ది కంక్లూజన్ ఇవాళ ప్రేక్షల ముందుకు వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో అంతకముందు వచ్చిన బాహుబలి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలసిందే. బాహుబలి 2 పై 10 టివి స్పెషల్ రివ్యూ నిర్వహించింది. బాహుబలి 2 ఎలా ఉంది..? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..? బాహుబలి 2 గ్రాఫిక్స్ మంత్రముగ్దులను...

Friday, April 14, 2017 - 20:09

తన కామెడీతో యావరేజ్ కథలను కూడా బ్లక్  బాస్టర్స్ గా తీర్చి దిద్దే టాలెంటెడ్ డైరక్టర్ శ్రీనూ వైట్లా... కొనిదెల కాంఫౌండ్ హ్యాండ్సమ్ హీరో.. వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాను తెరకెక్కించాడు. హెబ్బాపటేల్, లావణ్యా త్రిపాఠీ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మించారు. ఈ రోజే థీయేటర్స్ లోకి వచ్చిన మిస్టర్ ఎలా ఉన్నాడు. ఎంత వరకూ ఆకట్టుకున్నాడో చూద్దాం... ...

Friday, April 7, 2017 - 19:55
Friday, March 31, 2017 - 20:12

సుధా కొంగర డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటించిన సినిమా గురు. ఆల్రెడీ హిట్ టాక్ తో వచ్చిన సాలకడోస్ సినిమాకి రీమేక్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కి జోడిగా రితిక సింగ్ నటించింది. 

సాలకడున్ సినిమా లో మాధవన్ పోషించిన పాత్ర కావడం తో వెంకీ ఈ పాత్రకు ఎంతవరకు న్యాయం చెయ్యగలడు అనే ఆసక్తి అందరిలో ఉంది .ఫామిలీ హీరోగా , మంచి టైమింగ్ ఉన్న కామెడీ హీరోగా ,యాక్షన్...

Friday, March 31, 2017 - 20:07

పూరి జగన్నాధ్ ట్రెండీ ఫిలిం  రోగ్ . ఈ  సినిమా లో  తెలుగు తెరకు కొత్త నటుడు ఇషాన్ హీరోగా పరిచయం అయ్యాడు. మన్నారు చోప్రా, ఎంజీల క్రిస్లింజి హీరోయిన్స్ గా నటించారు. పూరి జగన్నాధ్ తన స్టైల్ అఫ్ మేకింగ్ తో వచ్చిన రోగ్ సినిమా  ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో ఉంది.

ఇజం సినిమా తరువాత పూరి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆలోచన అందరిలో ఉంది .టెంపర్ ,ఇజం లాంటి సోషల్ మెస్సేజ్...

Friday, March 24, 2017 - 18:51

హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా తనకున్న క్రేజ్ తో, తన స్టార్ డమ్ కు ఉన్న పవర్ తో కాసుల వర్షం కురిపించే స్టార్ హీరో పవన్ కల్యాణ్. గత సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్ కొని నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభాలు అందించడానికి, అభిమానులను అలరించడానికి కాటమ రాయుడుగా పంచె కట్టి కత్తి పట్టి థియేటర్స్ లోకి వచ్చాడు. టీజర్ ట్ర్రైలర్స్ తో తన ప్రభంజనాన్ని చూపించిన పవర్ స్టార్ ఈ...

Friday, March 3, 2017 - 21:45

విజయ దేవరకొండ హీరోగా, పూజా జవేరి హీరోయన్ గా శ్రీనివాస రవీంద్ర రచించి, దర్శకత్వం వహించి తెరకెక్కించిన చిత్రం 'ద్వారక'..ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రద్యుమన్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి సినిమా ఎలా ఉంది...? ప్రేక్షకులు ఫీలింగ్స్ ఏమిటీ...? సినిమా రేటంగ్ వంటి వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, February 24, 2017 - 18:41

టుడే అవర్ రీసెంట్ రిలీజ్  "విన్నర్ ’'. 'సాయి ధరమ్ తేజ్'  హీరోగా నటించిన ‘విన్నర్ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది. 'పిల్ల నీవు లేని జీవితం' సినిమాతో తన ఫిలిం కెరీర్ ని స్టార్ట్ చేసిన మెగా ఫామిలీ హీరో 'సాయి ధరమ్ తేజ్'.  యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ తో 'విన్నర్' గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మెగా ఫామిలీలో చాల స్పీడ్ గా సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ మాస్...

Friday, February 17, 2017 - 21:50

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఘాజీ సినిమా ఇవాళా విడుదలైంది. ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్ మరియు పీవీపీ సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Friday, February 10, 2017 - 18:57

అన్నమయ్య శ్రీ రామదాసు లాంటి చరిత్రలో నిలిచిపోయే భక్తిరస చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాఘవేంద్రరావు చివరి సినిమా అంటూ ఓం నమో వెంకటేశాయను తెరకిఎక్కించారు. నాగార్జున రాఘవేంద్రరావు ల సక్సస్ఫుల్ కాంబినేషన్ లో మహేష్ రెడ్డి నిర్మించిన ఓం నమో వెంకటేశాయ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .

కధ విషయానికి వస్తే శ్రీవారి పరమ భక్తుడు హాథీరాం బావాజీ జీవిత చరిత్రను...

Friday, February 3, 2017 - 21:23

నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తిసురేష్ లు నటించిన 'నేను లోకల్' సినిమా ఈరోజు విడులైంది. త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్, దిల్ రాజ్ ప్రొడక్షన్ లో ఈ సినిమా తయారయింది. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇండస్త్రీలో హాట్ టాఫిక్ గానే ఉంది. 
మరి సినిమా పూర్తి రివ్యూను వీడియోలో చూద్దాం...

 

Thursday, January 12, 2017 - 18:43

శతచిత్ర నటుడు బాలకృష్ణ వందో చిత్రంగా రూపకల్పన చేసిన చారిత్రక కథనం గౌతమీపుత్ర శాతకర్ణి. ఒక తెలుగు యుద్ధయోధుని రాజసానికి, శాంతికి, అఖండభారత ఆకాంక్షకు మూలాలను గుదిగుచ్చి వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లోతైన పరిశోధన, సమయోచితమైన,ధీరోదాత్త పాత్రల ఆపాదనతో తీసిన ఈ చిత్రం లో నటీనటులే కాకుండా ప్రతిఫ్రేము వెనుక దర్శకుడు క్రిష్ తపన కూడా కనిపిస్తుంది. హిస్టారిక్...

Pages

Don't Miss