AP Budget 2022-23 : ఏపీ బడ్జెట్ 2022-23.. పథకాలకు కేటాయింపులు

వ్యవసాయ రంగం రూ.11,387 కోట్లు, పశు సంవర్థకం రూ.1768 కోట్లు, బీసీ సంక్షేమం రూ. 20,962.06 కోట్లు, పర్యావరణ, అటవీ రూ. 685.36 కోట్లు, ఉన్నత విద్య రూ. 2,014.30 కోట్లు.

AP Budget 2022-23 : ఏపీ బడ్జెట్ 2022-23.. పథకాలకు కేటాయింపులు

Ap Budget (1)

Minister Bugna Rajendranath Reddy : ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు. ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 1.27 శాతం, జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.64 శాతం, 1.34 లక్షల గ్రామ, వార్డుల సచివాలయ నియామకాలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇతర ఖాళీల భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగం రూ.11,387 కోట్లు, పశు సంవర్థకం రూ.1768 కోట్లు, బీసీ సంక్షేమం రూ. 20,962.06 కోట్లు, పర్యావరణ, అటవీ రూ. 685.36 కోట్లు, ఉన్నత విద్య రూ. 2,014.30 కోట్లు, విద్యుత్ రూ. 10,281.04 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్ రూ. 27,706.66 కోట్లు, ఎకానమికల్ బ్యాక్ వర్డ్ రూ. 10,201.60 కోట్లు, సివిల్ సప్లైస్ రూ. 3,719.24 కోట్లు, ఫైనాన్స్ రూ. 58,583.61 కోట్లు, జీఏడీ రూ. 998.55 కోట్లు.

AP Budget 2022-23 : ఏపీ బడ్జెట్ 2022-23.. శాఖల వారీగా కేటాయింపులు

సచివాలయ వ్యవస్థ రూ. 3,396.25 కోట్లు, వైద్యారోగ్యం రూ 15,384.26 కోట్లు. హోం శాఖ రూ. 7,586.84 కోట్లు, హౌసింగ్ రూ. 4,791.69 కోట్లు, ఇరిగేషన్ రూ. 11, 482.37 కోట్లు, మౌలిక వసతులు రూ. 1142. 53 కోట్లు, పరిశ్రమలు రూ. 2755.17 కోట్లు, ఐటీ రూ. 212.13 కోట్లు, కార్మిక శాఖ రూ. 790.04 కోట్లు, న్యాయ శాఖ రూ. 924.03 కోట్లు కేటాయింపులు చేశారు.

పథకాలకు కేటాయింపులు..
– వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.18,000 కోట్లు
– వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
-వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రూ.1802.04 కోట్లు
– ప్రకృతి వైపరీత్యాల నిధి రూ. 2000 కోట్లు
– రాష్ట్రీయ కృషి వికాస్ యోజనః రూ. 1750 కోట్లు
– కృషియోన్నతి రూ. 760 కోట్లు
– రైతులకు విత్తన సరఫరా రూ. 200 కోట్లు
– జీరో బేస్డ్ వ్యవసాయం రూ. 87.27 కోట్లు
– అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ రూ. 50 కోట్లు
– ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 500 కోట్లు(మొత్తం నిధి రూ. 3000 కోట్లు)

AP Budget 2022-23 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,257 కోట్లు

– జగనన్న విద్యా కానుకః రూ. 2,500 కోట్లు
– జగనన్న వసతి దీవెనః రూ. 2,083.32 కోట్లు
– డ్వాక్రా సంఘాలకు(రూరల్) వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలుః రూ. 600 కోట్లు
-డ్వాక్రా సంఘాలకు(అర్బన్) వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలుః రూ. 200 కోట్లు
– రైతులకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 500 కోట్లు
– వైఎస్ఆర్ కాపు నేస్తం రూ. 500 కోట్లు
– జగనన్న చేదోడు రూ. 300 కోట్లు
– వైఎస్ఆర్ వాహనమిత్రః రూ. 260 కోట్లు
– నేతనన్న నేస్తం రూ. 199.99 కోట్లు
– మత్స్యకార భరోసా రూ. 120.49 కోట్లు
– మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ రూ. 50 కోట్లు
– జగనన్న తోడు రూ. 20 కోట్లు
– ఈబీసీ నేస్తం రూ. 590 కోట్లు
– వైఎస్ఆర్ ఆసరా రూ. 6,400 కోట్లు
– వైఎస్ఆర్ చేయూత రూ. 4,235 కోట్లు

Movie Ticket Rates : భారీ బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లు పెంచుతాం.. కానీ.. కండిషన్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం

– అమ్మ ఒడి రూ. 6,500 కోట్లు
– కాపుల సంక్షేమం రూ. 3,531.68 కోట్లు
– మైనార్టీల సంక్షేమం రూ. 1750.50 కోట్లు
– ఏపీ స్టేట్ క్రిష్టియన్ కార్పొరేషన్ రూ. 113.4 కోట్లు
– బ్రాహ్మణ కార్పొరేషన్ రూ. 455. 23కోట్లు..అర్చకుల కోసం రూ.122 కోట్లు
– ఏపీ రెడ్డీ వెల్ఫేర్ కార్పొరేషన్ రూ. 3, 088.99 కోట్లు
– ఏపీ కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ రూ. 1,899.74 కోట్లు
– వైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ రూ. 915. 49 కోట్లు
– క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ రూ. 314.02 కోట్లు
– ఈబీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంటు రూ. 139.18 కోట్లు
– బీసీ కార్పొరేషన్ రూ. 6345.82 కోట్లు