AP Budget 2022-23 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,257 కోట్లు

రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు.

AP Budget 2022-23 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,257 కోట్లు

Ap Budget 2022 23

Minister Bugna Rajendranath reddy : ఏపీ అసెంబ్లీ ముందుకు వార్షిక బడ్జెట్ వచ్చింది. అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

వార్షిక బడ్జెట్ వివరాలు..

  1. రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్
  2. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు
  3. మూలధన వ్యయం రూ.47,996 కోట్లు
  4. రెవెన్యూ లోటు రూ.17,036 కోట్ల
  5. ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు
  6. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 1.27 శాతం
  7. జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.64 శాతం
  8. 1.34 లక్షల గ్రామ, వార్డుల సచివాలయ నియామకాలు
  9. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇతర ఖాళీల భర్తీ
  10. వ్యవసాయ రంగం రూ.11,387 కోట్లు
  11. పశు సంవర్థకం రూ.1768 కోట్లు
  12. బీసీ సంక్షేమం రూ. 20,962.06 కోట్లు
  13. పర్యావరణ, అటవీ రూ. 685.36 కోట్లు
  14. ఉన్నత విద్య రూ. 2,014.30 కోట్లు.
  15. విద్యుత్ రూ. 10,281.04 కోట్లు
  16. సెకండరీ ఎడ్యుకేషన్ రూ. 27,706.66 కోట్లు
  17. ఎకానమికల్ బ్యాక్ వర్డ్ రూ. 10,201.60 కోట్లు
  18. సివిల్ సప్లైస్ రూ. 3,719.24 కోట్లు
  19. ఫైనాన్స్ రూ. 58,583.61 కోట్లు
  20. జీఏడీ రూ. 998.55 కోట్లు
  21. సచివాలయ వ్యవస్థ రూ. 3,396.25 కోట్లు
  22. వైద్యారోగ్యం రూ 15,384.26 కోట్లు
  23.  హోం శాఖ రూ. 7,586.84 కోట్లు
  24. హౌసింగ్ రూ. 4,791.69 కోట్లు
  25. ఇరిగేషన్ రూ. 11, 482.37 కోట్లు
  26. మౌలిక వసతులు: రూ. 1142. 53 కోట్లు
  27. పరిశ్రమలు రూ. 2755.17 కోట్లు
  28. ఐటీ రూ. 212.13 కోట్లు
  29.  కార్మిక శాఖ రూ. 790.04 కోట్లు
  30.  న్యాయ శాఖ రూ. 924.03 కోట్లు