Telugu » Andhra-pradesh » Ap Finance Minister Bugna Rajendranath Reddy Introduced Annual Budget Rs 256257 Crore In The Assembly
AP Budget 2022-23 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,257 కోట్లు
రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు.
Minister Bugna Rajendranath reddy : ఏపీ అసెంబ్లీ ముందుకు వార్షిక బడ్జెట్ వచ్చింది. అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.