Home » Author »Anil Aaleti
హీరోగా, రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఐపీఎల్ టీ20 2023ని లైవ్ టెలికాస్ట్ చేయనున్న స్టార్ స్పోర్ట్స్ తో బాలయ్య భాగస్వామ్యం అయ్యాడు. ఐపీఎల్ 2023కి బాలయ్య కామెంటేటర్ గా మారుతున్నాడ�
అందాల భామ కీర్తి సురేష్ ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులోనూ అందాలతో సెగలు రేపుతోంది ఈ చిన్నది.
నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే, తమ కాంబినేషన్ లో రాబోయే నాలుగో సినిమాను అనౌన్స్ చేసేందుకు బోయపాటి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తు�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 మూవీ ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సాంగ్ షూట్ పూర్తవడంతో, చిత్ర సెట్స్ లో చరణ్ బర్త్ డే వేడుకను అడ్వాన్స్ గా నిర్వహించారు.
నాని, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రికర్డుస్థాయిలో ఏకంగా 36 కట్స్ విధించినట్లుగా తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం పలువురు హీలీవుడ్ టెక్నీషియన్లు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్
10టీవీ చేతిలో TSPSC పేపర్ లీక్ స్టడీ రిపోర్ట్
బీఆర్ఎస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
భయపడను..క్షమాపణ చెప్పను
కేటీఆర్‌కు నోటీస్ ఎందుకివ్వరు?
రేపు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసనలు
స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసే ప్రతి హీరో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటాడని అందరికీ ఓ నమ్మకం. అయితే, రాజమౌళి సినిమా తరువాత ఎవరితో సినిమా చేసినా ఫ్లాప్ ను మూటగట్టుకుంటారు. మరి ఈ సెంటిమెంట్ ను ఆర్ఆర్ఆర్ హీరోలు బ్రేక్ చేస్తార�
మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఓ రీమేక్ చిత్రం అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్ర రచయిత శ్రీకాంత్ విస్సు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇదొక పక్కా ఒరిజినల్ మూవీ అని ఆయన తేల్చి చెప్పారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోని 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాను లాంచ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి తారక్ కన్నేశాడా అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు
స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సైతాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాలో నితిన్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమా తరువాత ‘రైటర్ పద్మభూషణ్’ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.