Home » Author »Anil Aaleti
టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఖుషి’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా న�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ ప్రాజెక్ట్-K అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్-K మూవీ గురించి ఓ వార్త నెట్టింట జోరు�
టాలీవుడ్లో హీరో ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా
ఇటీవల రీ-రిలీజ్ చిత్రాల జోరు బాగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కోవలో మహేష్ బాబు ‘పోకిరి’, పవన్ కల్యాణ్ ‘జల్సా’ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాను థియేటర్లలో మళ్లీ రిలీ�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే మార్చి 27న జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు మెగా ఫ్యాన్స్ భారీగా హాజరుకాగా, మెగా ఫ్యామిలీ మెంబర్స్, పలువురు సినీ
నేచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘దసరా’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న దసరా మూవీ, మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం RC15 మూవీ టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి ‘గేమ్ చేంజర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమాతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2024 సం�
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన తొలి సినిమా ‘చిరుత’తోనే అభిమానుల్లో సాలిడ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం మెగాస్టార్ వారసత్వమే కాకుండా, తనలో ట్యాలెంట్‌కు కొదువ లేదని ఈ సినిమాతోనే చరణ్ నిరూపి�
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి రా అండ్ రస్టిక్ కథతో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించింది దసరా టీమ
అందాల భామ నివేదా పేతురాజ్ టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ, తన యాక్టింగ్‌తో పాటు అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన నివేదా, తన గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్తో ఆడియెన్స్‌ను �
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన బర్త్‌డేను జరుపుకుంటున్న సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. చరణ్ బర్త్‌డేను పురస్కరించుకొని RC15 చిత్ర యూనిట్ కూడా భారీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. RC15 మూవీకి సంబంధించిన టైటిల�
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది అందాల భామ ఫరియా అబ్దుల్లా. తాజాగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఫరియా. అయితే ఈ సినిమాలో అమ్మడిది హీరోయిన్ రోల్ కాదని తెలుస్తోంద
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా PS-2 మూవీ కూడా ఉందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్ చే
కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఈ సినిమాను మార్చి 3న మంచి అంచనాల మధ్య రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా థియేటర్లలో ఇంకా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఓ వ్యక్తిని చూసి పారిపోతానని చెప్పడంతో, అసలు తారక్ ఎవరిని చూసి భయపడతాడా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు నెట్టింట తెగ వెతుకుతున్నారు.
శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంలో మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ‘శాకుంతలం’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా 3D ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ను మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న
నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేస్తుండగా, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 39 నిమిషాలకు లాక్ చ