Home » Author »Anil Aaleti
మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రావణాసుర’ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
కమెడియన్ వేణు డైరెక్టర్‌గా మారి చేసిన సినిమా ‘బలగం’. తాజాగా బలగం సినిమా ప్రపంచవేదికపై సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బలగం సినిమాకు ఏకంగా రెండు అవార్డులు దక్కాయి.
మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ 8వ సీజన్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడట. బన్నీ, యష్, రిషబ్ శెట్టిలు ఈ టాక్ షోలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో కాజల్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది.
నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’ నేడు భారీ అంచనాల మధ్య అయ్యింది. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దసరా చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించగా, రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు ట్రెమెండస్ రె�
అందాల భామ సాయి పల్లవి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల సాయి పల్లవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’లో నటిస్తుందని.. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు �
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘సీతా రామం’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో తన అభినయంతో పాటు అందంతో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం నాని సరసన తన నెక్ట్స్ చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ని
అందాల భామ కీర్తి సురేష్ తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కీర్తి సురేష్ త్వరలోనే ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడబోతుందని.. ఈ సంబంధం కీర్తి తల్లిదండ్రులు చూశారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. యూఎస్‌లో దసరా సినిమా కోసం భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరగడంతో, ప్రీమియర్ల రూపంలో ఏకంగా $500K వసూళ్లు వస్
నందమూరి బాలకృష్ణ కెరీర్లో 108వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ నుండి ఎట్టకేలకు ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. శ్రీరామనవమి పర్వదిన్నాని పురస్కరించుకుని, ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఓ సరికొత్త పోస్టర్�
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. యూట్యూబ్’లో రావణాసుర ట్రైలర్ దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఏకంగా 500 మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్
దసరా.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ. ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సాలిడ్ ప్రమోషన్స్ చేసింది. దసరా మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టడం ఖాయమని తెలుస్తోంది.
కన్నడ హీరో యశ్ ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. యశ్ ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీ ఏమిటనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో పాటు అమ్మడి గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుప�
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.