Home » Author »Anil Aaleti
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK108 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీలీలకు తండ్రిగా బాలయ్య కనిపిస్తాడని వార్తలు రాగా.. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య ఆమెకు తండ్రి కాదని తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రంపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో తెలిసిందే. ఈ అంచనాలను మరింతగా పెంచుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.
సౌత్ స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ తన ఫస్ట్ క్రష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. హాలీవుడ్ నటుడు బ్రూస్లీ తన ఫస్ట్ క్రష్ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.
యంగ్ హీరో నితిన్ పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు చోట్ల అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల బర్త్‌డే జరుపుకున్న సంగతి తెలిసిందే. చరణ్ బర్త్‌డే పార్టీకి ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్, సెలబ్రిటీలు హాజరయ్యారు. కానీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఈ బర్త్‌డే పార్టీలో ఎక్కడా కనిపించలేదు.
నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ సినిమాకు ఓవర్సీస్లో జనం పట్టం కడుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజు ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెట్టి నాని క్రేజ్ ఏమిటో ప్రూవ్ చేసింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం NTR30 అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. శంషాబాద్ ప్రాంతంలో ఈ సినిమా ప్రస్తుతం నైట్ షూట్ జరుపుకుంటోంది.
దసరా సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేశాడు. మహేష్ కామెంట్స్‌కు నాని తనదైన రిప్లై ఇచ్చాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్లో నటించిన ‘అమిగోస్’ మూవీ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది చిత్ర యూనిట్.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకు ఏపీలో స్పెషల్ షోలు కూడా పడనున్నట్లు తెలుస్తోంది.
యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చేసే సందడి మామూలుగా ఉండదు. అమ్మడి చిలిపితనానికి అభిమానులు ఫిదా అవుతుంటారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే అందాల విందుకు ప్రత్యక ఫ్యాన్‌బేస్ ఉంది. తాజాగా కుందనపు బొమ్మలా శ్రీముఖి తన వలపు బాణాలతో మత్తె�
నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.
సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాలో తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మకు సంబంధించి ఓ పాటను తెలుగులో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాటను రిలీజ్ చేసింది చిత్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేసిన చిత్ర యూనిట్, నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ అయ్యింది దసరా మూవీ. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ సినిమాను చూసిన పలువురు ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాతో కంపేర్ చేస్తున్నా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
నాచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘దసరా’ ఎట్టకేలకు నిన్న(మార్చి 30న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్లో దసరా మూవీ దుమ్ములేపింది.