Home » Author »Anil Aaleti
బన్నీ 20 ఏళ్ల సినీ కెరీర్లో ‘పుష్ప-ది రైజ్’ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. కానీ IMDB రేటింగ్స్‌లో పుష్పరాజ్‌ను దాటేసి కేబుల్ రాజు అందరికీ షాకిచ్చాడు.
స్టార్స్ బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా లేటుగా చేసినా.. లేటెస్ట్గా విష్ చేశాడు తారక్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట.
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్లో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నందితా శ్వేత ఆ తరువాత తన సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయింది. అయితే గ్లామర్ రోల్స్ అమ్మడికి మంచి పేరునే తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం పలు టీవీ షోల్లో కనిప�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’లో లవ్ ట్రాక్ కూడా ఉంటుందని.. అది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అఖిల్ తెలిపాడు.
నరేష్, పవిత్రా జోడీ ఇటీవల తాము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఓ వీడియో క్లిప్ వదిలి నెట్టింట తుఫాను క్రియేట్ చేశారు.
ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్ లకు ప్రతిచోటా నీరాజనాలు పలుకుతున్నారు. వారికి జరుగుతున్న సన్మానాలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కెఎస్.రామారావు తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎంతో ప్రెస్టీజియస్‌గా వస్తున్న సినిమా ‘సలార్’ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటును డిమాండ్ చేస్తున్నారు.
నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే, ఈ సినిమాకు ఒకచోట మాత్రం కనీస ఆదరణ కరువయ్యిందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ నుండి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన నెక్ట్స్ మూవీని కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘స్పై’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’లోని ఓ వీడియో క్లిప్ నెట్టింట ప్రత్యక్షమయ్యింది. వీడియో క్లిప్ నెట్లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
టాలీవుడ్ లో బలగం మూవీ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా వరుసగా అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర షూటింగ్లో పవన్ జాయిన్ అయ్యాడు.
అందాల భామ మేఘ ఆకాష్ టాలీవుడ్‌తో పాటు తమిళ్లోనూ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ బ్యూటీ తాజాగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీలో ఓ హీరోయిన్గా నటిస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మేఘ
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను పక్కనబెట్టినట్లుగా ఇటీవల వార్తలు రావడంతో, ఈ సినిమాపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ నుండి ఓ సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.