Home » Author »Anil Aaleti
అక్కినేని అఖిల్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ నుండి త్వరలోనే రెండు భారీ అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట.
అశోక్ రాజ్, శ్రష్టి, రితిక హీరోహీరోయిన్లుగా ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ అనే సినిమాను నేడు లాంచ్ చేశారు. ఈ సినిమాను బాల అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన కబ్జ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ మూవీని స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన రీసెంట్ మూవీ ‘వేద’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
అల వైకుంఠపురములో హిందీ రీమేక్ మూవీ ‘షెహజాదా’ నేటి అర్ధరాత్రి నుండి ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.
స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది.
బింబిసార దర్శకుడు వశిష్ఠను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి బలమైన కారణం కూడా ఉందని వారు చెబుతున్నారు.
జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకుంది. ఆ తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్గా మాస్ రాజా రవితేజ నటించిన రావణాసుర మూవీలో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉ�
స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్లో నటిస్తున్న ‘శాకుంతలం’ అనే మైథలాజికల్ మూవీతో మనముందుకు వస్తున్నాడు డైరెక్టర్ గుణశేఖర్.
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి హీరో కార్తీ నటించే సినిమాలో హీరోయిన్గా ఓకే అయినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు బిచ్చగాడు-2తో మరోసారి విజయాన్ని అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ ఇప్పుడు బాలీవుడ్ లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సమంత కనిపించడం లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో స్పై థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘వార్’ సీక్వెల్ చిత్రంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. వార్-2 సినిమా షూటింగ్‌ను దీపావళికి స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో ఆమె కెరీర్‌కు ఫుల్స్టాప్ పడిపోయింది.
అందాల భామ కాజల్ అగర్వాల్, పెళ్లయ్యి ఓ బిడ్డకు తల్లి అయినా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కాజల్, సోషల్ మీడియాలో అందాల విందును మాత్రం ఆపడం లేదు. తాజాగా క్యూట్ పోజులతో అభిమానులను కవ్విస్తోంది ఈ చందమామ.
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ లెంగ్తీ షెడ్యూల్‌ను తాజాగా ముగించింది చిత్ర యూనిట్.
మలయాళ బ్యూటీ హనీ రోజ్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ మూవీ షూటింగ్ ను ముగించుకుంది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.