Home » Author »Anil Aaleti
నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ నుండి ఓఎస్టీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘రామబాణం’ మే 5న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఏప్రిల్ 20న ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
అందాల భామ హన్సిక మోత్వానీ ఇటీవల పెళ్లి చేసుకున్న తరువాత ఆమె సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది. అయితే, సోషల్ మీడియాలో హన్సిక అందాల ఆరబోత ఏమాత్రం తగ్గించలేదు. తాజాగా పొట్టి డ్రెస్సులో అమ్మడు చేసి గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ అప్పట్లో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది ఈ స్టార్ బ్యూటీ. ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా మారినా, వయసు పెరుగుతున్నా.. ఏమాత్రం వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులన�
‘ఆదిపురుష్’ మూవీలో పలు సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతున్నాయి. ఇందులో వాలి-సుగ్రీవుల యుద్ధం సీక్వెన్స్‌పై చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉంది.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె ఇటీవల షారుక్ ఖాన్ సరసన ‘పఠాన్’ మూవీలో నటించింది. ఇప్పుడు ‘జవాన్’ సినిమాలో షారుక్‌తో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులు వేయనుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ‘ఓజి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో పవన్ జాయిన్ అయ్యాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ ప్రస్తుతం చివరి స్టేజీకి చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో మహేష్ బాబుతో చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ రన్‌టైమ్‌ను 2 గంటల 32 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఓవర్సీస్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
గోవా బ్యూటీ ఇలియానా తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పూజా, తాజాగా తన హాట్ పరువాలతో మనసుల్ని దోచేస్తోంది.
కమల్ హాసన్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఇండియన్-2లో మరో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా కన్ఫం చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’ మూవీలో ఓ స్పెషల్ ట్రాక్ ఉండనుంది. ఈ ట్రాక్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ నుండి సిల్క్ బార్ సీన్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సీన్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ ఏప్రిల్ 23న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కానుంది.
మాస్ రాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రం ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.