Home » Author »Anil Aaleti
నందమూరి బాలకృష్ణ రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సిినిమా తాజాగా వంద రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది.
బుల్లితెర భామ దీపికా పిల్లి తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే అందాల విందుకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా పింక్ కలర్ టాప్‌లో టాపు లేపుతున్న దీపికా పిల్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మా�
హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం ‘రామబాణం’ సమ్మర్ కానుకగా మే 5న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు చిత్ర యూనిట్.
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న ‘ఉగ్రం’ సినిమా రిలీజ్ కు రెడీ కావడంతో ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీ, జనసేన పార్టీలో చేరడంపై తేజు రియాక్ట్ అయ్యాడు.
‘రావణాసుర’ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ రాజా రవితేజ. తాజాగా తాను కొన్న కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు ఈ మాస్ హీరో.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసేందుకు దర్శకుడు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
నాని కెరీర్ లో 30వ చిత్రంగా వస్తోన్న సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలో తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప-2 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.
నాని నటించిన ‘దసరా’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.
టాలీవుడ్ మూవీ ‘బలగం’ ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాకు తాజాగా మరో మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళాశంకర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సిినిమా తరువాత చిరు చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో సాయి ధరమ్ తేజ్ బిజీబిజీగా ఉన్నాడు.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘సలార్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో ఈ సినిమా నుండి ఓ సర్ప్రైజ్ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో సెట్ అయ్యాయి. ఇక ఈ
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ చూస్తే, కాంతార చిత్రం గుర్తుకు రాదని తేజు తెలిపాడు.
తమిళ ఎపిక్ మూవీ పొన్నియిన్ సెల్వన్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు పట్టం కడుతున్నట్లుగా ప్రీసేల్స్ చూస్తే అర్థమవుతోంది.
మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను మే 31న చేయనున్నట్లుగా తెలుస్తోంది.